Pawan Kalyan vakeel saab to release in ott platforms after 50 days | Oneindia Telugu

2021-04-13 170

Pawan Kalyan vakeel saab to release in ott platforms after 50 days.
#Pawankalyan
#Dilraju
#Vakeelsaab
#Ottplatforms

క‌రోనా వ‌ల‌న పెద్ద సినిమాలు కూడా ఓటీటీ బాట ప‌ట్టాయి. గ‌త ఏడాది తొమ్మిది నెల‌లు థియేట‌ర్స్ మూత‌ప‌డ‌డంతో నాని, సూర్య లాంటి స్టార్స్ కూడా త‌మ సినిమాల‌ను చేసేదేం లేక ఓటీటీలో విడుద‌ల చేశారు. ఇక ఇప్ప్పుడు క‌రోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న నేప‌థ్యంలో మ‌రికొన్ని సినిమాలు కూడా ఓటీటీ బాట ప‌ట్ట‌నున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.